కురాన్ - 41:34 సూరా సూరా హామీమ్ సజ్దా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

34
وَلَا تَسۡتَوِي ٱلۡحَسَنَةُ وَلَا ٱلسَّيِّئَةُۚ ٱدۡفَعۡ بِٱلَّتِي هِيَ أَحۡسَنُ فَإِذَا ٱلَّذِي بَيۡنَكَ وَبَيۡنَهُۥ عَدَٰوَةٞ كَأَنَّهُۥ وَلِيٌّ حَمِيمٞ

Transliteration: (Wa laa tastawil hasanatu wa las saiyi'ah; idfa' billatee hiya ahsanu fa'izal lazee bainaka wa bainahoo 'adaawatun ka'annahoo waliyun hameem)

మరియు మంచీ మరియు చెడులు సరిసమానం కాజాలవు. (చెడును) మంచితో తొలగించు; అప్పుడు నీతో విరోధమున్న వాడూ కూడా తప్పక నీ ప్రాణ స్నేహితుడవుతాడు. [1]

సూరా సూరా హామీమ్ సజ్దా ఆయత 34 తఫ్సీర్




[1] చూడండి, 13:22. ఎవరైనా మీకు కీడు చేస్తే వానికి మేలు చేయండి. ఎవడైనా మీకు అన్యాయం చేస్తే వాడిని క్షమించండి. ఎవడైనా మీ మీద దౌర్జన్యం చేస్తే సహనం వహించండి. ఈ విధమైన వ్యవహారాలలో మీ శత్రువు కూడా మీ స్నేహితుడవుతాడు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now