కురాన్ - 11:26 సూరా సూరా హూద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

26
أَن لَّا تَعۡبُدُوٓاْ إِلَّا ٱللَّهَۖ إِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ أَلِيمٖ

Transliteration: (Al laa ta'budooo illal laaha inneee akhaafu 'alaikum 'azaaba Yawmin aleem)

మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించ కూడదని.[1] అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను."

సూరా సూరా హూద్ ఆయత 26 తఫ్సీర్




[1] చూడండి, 21:25.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now