కురాన్ - 11:67 సూరా సూరా హూద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

67
وَأَخَذَ ٱلَّذِينَ ظَلَمُواْ ٱلصَّيۡحَةُ فَأَصۡبَحُواْ فِي دِيَٰرِهِمۡ جَٰثِمِينَ

Transliteration: (Wa akhazal lazeena zalamus saihatu fa asbahoo fee diyaarihim jaasimeena)

మరియు దుర్మార్గానికి పాల్పబడిన వారిపై ఒక పెద్ద అరుపు (ప్రేలుడు) పడి, వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడి పోయారు;[1]

సూరా సూరా హూద్ ఆయత 67 తఫ్సీర్




[1] ఇక్కడ అరుపు ('సై'హతున్) అని ఉంది మరియు 7:78లో భూకంపం (రజ్ ఫతున్) అని ఉంది. రెండూ వచ్చాయన్నమాట.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now