కురాన్ - 11:82 సూరా సూరా హూద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

82
فَلَمَّا جَآءَ أَمۡرُنَا جَعَلۡنَا عَٰلِيَهَا سَافِلَهَا وَأَمۡطَرۡنَا عَلَيۡهَا حِجَارَةٗ مِّن سِجِّيلٖ مَّنضُودٖ

Transliteration: (Falammaa jaaa'a amrunaa ja'alnaa 'aaliyahaa saafilahaa wa amtarnaa 'alaihaa hijaaratam min sijjeelim mandood)

మా తీర్పు సమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళను ఎడతెగకుండా కురిపించాము.[1]

సూరా సూరా హూద్ ఆయత 82 తఫ్సీర్




[1] ఇటువంటి గులకరాళ్ళు 7:84 మరియు 105:4 లలో కూడా పేర్కొనబడ్డాయి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now