కురాన్ - 14:19 సూరా సూరా ఇబ్రాహీం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

19
أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۚ إِن يَشَأۡ يُذۡهِبۡكُمۡ وَيَأۡتِ بِخَلۡقٖ جَدِيدٖ

Transliteration: (Alam tara annal laaha khalaqas samaawaati wal arda bilhaqq; iny yasha yuzhibkum wa ya'ti bikhalqin jadeed)

ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను సత్యంతో సృష్టించాడని నీకు తెలియదా?"[1] ఆయన కోరితే మిమ్మల్ని నశింపజేసి, మరొక క్రొత్త సృష్టిని తేలగడు![2]

సూరా సూరా ఇబ్రాహీం ఆయత 19 తఫ్సీర్




[1] ఇటువంటి ఆయత్ కు చూడండి 10:5. [2] ఈ విషయమే ఎన్నో సార్లు విశదీకరించబడింది. చూడండి 35:16-17, 47:38, 5:54, 4:133.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now