Transliteration: (Wa many yuslim wajha hooo ilal laahi wa huwa muhsinun faqadistamsaka bil'ur watil wusqaa; wa ilal laahi 'aaqibatul umoor)
ఎవడైతే, తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని[1] సజ్జనుడై ఉంటాడో, అలాంటి వాడు నిస్సందేహంగా దృఢమైన ఆధారాన్ని పట్టుకున్నవాడే! మరియు సకల వ్యవహారాల ముగింపు (తీర్పు) అల్లాహ్ వద్దనే ఉంది.
సూరా సూరా లూక్మాన్ ఆయత 22 తఫ్సీర్
[1] చూడండి, 2:112.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.
సూరా సూరా లూక్మాన్ ఆయత 22 తఫ్సీర్