కురాన్ - 31:3 సూరా సూరా లూక్మాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

3
هُدٗى وَرَحۡمَةٗ لِّلۡمُحۡسِنِينَ

Transliteration: (Hudanw wa rahmatal lilmuhsineen)

(ఇందులో) సజ్జనులకు[1] మార్గదర్శకత్వమూ మరియు కారుణ్యమూ ఉన్నాయి.

సూరా సూరా లూక్మాన్ ఆయత 3 తఫ్సీర్




[1] ము'హ్ సినీన్, ము'హ్ సిన్ (ఏ.వ.): దీనికి మూడు అర్థాలున్నాయి. 1) ఉపకారం చేసేవాడు; తన తల్లిదండ్రులకు, బంధువులకు, మొదలైనవారికి. 2) సత్కార్యాలు చేసేవాడు మరియు పాపాలనుండి దూరంగా ఉండేవాడు. 3) అల్లాహ్ (సు.తా.) యొక్క ఆరాధన - భక్తి, శ్రద్ధ, దైవభీతి మరియు ఏకాగ్రతతో - చేసేవాడు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now