కురాన్ - 19:19 సూరా సూరా మరియం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

19
قَالَ إِنَّمَآ أَنَا۠ رَسُولُ رَبِّكِ لِأَهَبَ لَكِ غُلَٰمٗا زَكِيّٗا

Transliteration: (Qaala innamaa ana rasoolu Rabbiki li ahaba laki ghulaaman zakiyyaa)

(దేవదూత ఇలా) జవాబిచ్చాడు: "నిశ్చయంగా, నేను నీ ప్రభువు యొక్క సందేశహరుడను! నీకు ఒక సుశీలుడైన (నీతిమంతుడైన) కుమారుని (సందేశాన్ని) ఇవ్వటానికి పంపబడ్డాను."

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now