కురాన్ - 19:57 సూరా సూరా మరియం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

57
وَرَفَعۡنَٰهُ مَكَانًا عَلِيًّا

Transliteration: (Wa rafa'naahu makaanan 'aliyyaa)

మరియు మేము అతనిని ఉన్నత స్థానానికి ఎత్తాము.[1]

సూరా సూరా మరియం ఆయత 57 తఫ్సీర్




[1] ఇద్రీస్ ('అ.స.) ఆదమ్ ('అ.స.) తరువాత వచ్చిన మొదటి ప్రవక్త. ఇతను నూ'హ్ ('అ.స.) లేక అతని తండ్రి యొక్క తాత. ఇస్రాయీ'లీ గాథలలో అతను ఆకాశంలోకి లేపుకోబడ్డారు, అని ఉంది. కాని ఖుర్ఆన్ మరియు 'స'హీ'హ్ 'హదీస్'లు ఈ విషయాన్ని ధృవపరచలేదు. వాస్తవం అల్లాహ్ (సు.తా.)కే తెలుసు. ఇంకా చూడండి, 21:85. ఇతను బైబిల్ లో E'noch గా పేర్కొనబడ్డారు. చూడండి, ఆదికాండము - (Genesis), 5:18-19 మరియు 21-24.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now