కురాన్ - 19:88 సూరా సూరా మరియం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

88
وَقَالُواْ ٱتَّخَذَ ٱلرَّحۡمَٰنُ وَلَدٗا

Transliteration: (Wa qaalut takhazar Rahmaanu waladaa)

వారిలా అన్నారు: "అనంతకరుణామయునికి కొడుకున్నాడు."[1]

సూరా సూరా మరియం ఆయత 88 తఫ్సీర్




[1] ప్రవక్తలకు దైవత్వం అంటగట్టడం అల్లాహ్ (సు.తా.) తో సంబంధం తెంపుకోవటమే. మరియు ఇది క్షమింపబడని మహా పాపం. చూడండి, 4:48.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now