కురాన్ - 47:18 సూరా సూరా మహమ్మద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

18
فَهَلۡ يَنظُرُونَ إِلَّا ٱلسَّاعَةَ أَن تَأۡتِيَهُم بَغۡتَةٗۖ فَقَدۡ جَآءَ أَشۡرَاطُهَاۚ فَأَنَّىٰ لَهُمۡ إِذَا جَآءَتۡهُمۡ ذِكۡرَىٰهُمۡ

Transliteration: (Fahal yanzuroona illas Saa'ata an ta'tiyahum baghtatan faqad jaaa'a ashraatuhaa; fa annaa lahum izaa jaaa'at hum zikraahum)

ఏమీ? ఇప్పుడు వారు అంతిమ ఘడియ అకస్మాత్తుగా రావాలని ఎదురు చూస్తున్నారా? వాస్తవానికి, దాని చిహ్నాలు కూడా వచ్చేశాయి.[1] అది వచ్చిపడితే, ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ ఉంటుంది?

సూరా సూరా మహమ్మద్ ఆయత 18 తఫ్సీర్




[1] చూదైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'నా కాలం మరియు పునరుత్థానదినం ఈ రెండు వ్రేళ్ళవలే ఉంటాయి.' అంటూ అతను (సఅస) తన రెండు వ్రేళ్ళను చూపుతూ అన్నారు: 'ఏ విధంగానైతే ఒక వ్రేలు మరొక వ్రేలుతో కొద్ది మాత్రమే పొడవుగా ఉందో, అదే విధంగా పునరుత్థానదినం నా తరువాత కొంత కాలంలోనే రానున్నది.' (సహీహ్ బుఖారీ).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now