కురాన్ - 34:48 సూరా సూరా సబా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

48
قُلۡ إِنَّ رَبِّي يَقۡذِفُ بِٱلۡحَقِّ عَلَّـٰمُ ٱلۡغُيُوبِ

Transliteration: (Qul inna Rabbee yaqzifu bilhaqq 'Allaamul Ghuyoob)

ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువే సత్యాన్ని (అసత్యానికి విరుద్ధంగా) పంపేవాడు.[1] ఆయనే అగోచర యథార్థాలన్నీ తెలిసి ఉన్నవాడు."

సూరా సూరా సబా ఆయత 48 తఫ్సీర్




[1] చూడండి, 21:18.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now