కురాన్ - 12:20 సూరా సూరా యూసుఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

20
وَشَرَوۡهُ بِثَمَنِۭ بَخۡسٖ دَرَٰهِمَ مَعۡدُودَةٖ وَكَانُواْ فِيهِ مِنَ ٱلزَّـٰهِدِينَ

Transliteration: (Wa sharawhu bisamanim bakhsin daraahima ma'doo datinw wa kaanoo feehi minaz zaahideen)

మరియు వారు స్వల్ప ధరకు, కొన్ని దిర్హములకు మాత్రమే అతనిని అమ్ముకున్నారు.[1] మరియు అసలు వారు అతనికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వలేదు.

సూరా సూరా యూసుఫ్ ఆయత 20 తఫ్సీర్




[1] ఈ అమ్ముకున్నవారు యూసుఫ్ ('అ.స.) సోదురులని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇతరులు ఆ వ్యాపార బృందం వారని అంటారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now