Transliteration: (Qaaloo taaa'irukum ma'akum; a'in zukkirtum; bal antum qawmum musrifoon)
(ఆ ప్రవక్తలు) అన్నారు: "మీ అపశకునం మీ వెంటనే ఉంది.[1] మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరి పోయిన ప్రజలు." [2]
సూరా సూరా యాసీన్ ఆయత 19 తఫ్సీర్
[1] చూడండి, 17:13.
[2] చూడండి, 10:12.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.
సూరా సూరా యాసీన్ ఆయత 19 తఫ్సీర్