కురాన్ - 36:7 సూరా సూరా యాసీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

7
لَقَدۡ حَقَّ ٱلۡقَوۡلُ عَلَىٰٓ أَكۡثَرِهِمۡ فَهُمۡ لَا يُؤۡمِنُونَ

Transliteration: (Laqad haqqal qawlu 'alaaa aksarihim fahum laa yu'minoon)

వాస్తవానికి వారిలో అనేకులను గురించి మా వాక్కు నిజం కానున్నది, కావున వారు విశ్వసించరు.[1]

సూరా సూరా యాసీన్ ఆయత 7 తఫ్సీర్




[1] 'నేను జిన్నాతులు మరియు మానవులతో నరకాన్ని నింపుతాను!' (32:13, 38:85).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now