కురాన్ - 10:6 సూరా సూరా యూనుస అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

6
إِنَّ فِي ٱخۡتِلَٰفِ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ وَمَا خَلَقَ ٱللَّهُ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَّقُونَ

Transliteration: (Inna fikh tilaafil laili wannahaari wa maa khalaqal laahu fis samaawaati wal ardi la aayaatin liqawminy yattaqoon)

నిశ్చయంగా, రేయింబవళ్ళ నిరంతర మార్పులలోనూ మరియు భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతిదానిలోనూ, దైవభీతి గల ప్రజలకు సూచనలున్నాయి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now