కురాన్ - 10:62 సూరా సూరా యూనుస అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

62
أَلَآ إِنَّ أَوۡلِيَآءَ ٱللَّهِ لَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ

Transliteration: (Alaa innaa awliyaaa'al laahi laa khawfun 'alaihim wa laa hum yahzanoon)

వినండి! నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రియులైన వారికి[1] ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

సూరా సూరా యూనుస ఆయత 62 తఫ్సీర్




[1] అవ్ లియా', వలియ్యున్: (ఏక.వ.) ఈ పదానికి, సహాయకుడు, రక్షించేవాడు, పోషించేవాడు, బంధువు, సన్నిహితుడు, ప్రియుడు, యజమాని, స్వామి, కర్త, స్నేహితుడు మొదలైన అర్థాలున్నాయి. చూడండి, 2:257 మరియు 3:68.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now