కురాన్ - 10:91 సూరా సూరా యూనుస అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

91
ءَآلۡـَٰٔنَ وَقَدۡ عَصَيۡتَ قَبۡلُ وَكُنتَ مِنَ ٱلۡمُفۡسِدِينَ

Transliteration: (Aaal 'aana wa qad 'asaita qablu wa kunta minal mufsideen)

(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఇప్పుడా[1], (నీవు విశ్వసించేది? మరియు వాస్తవానికి నీవు, ఇంత వరకు ఆజ్ఞోల్లంఘన చేస్తూ ఉన్నావు మరియు దౌర్జన్యపరులలో చేరి ఉన్నావు కదా!

సూరా సూరా యూనుస ఆయత 91 తఫ్సీర్




[1] చూడండి, 4:18.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now