కురాన్ - 96:12 సూరా సూరా అలక్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

12
أَوۡ أَمَرَ بِٱلتَّقۡوَىٰٓ

Transliteration: (Au amara bit taqwaa)

ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?[1]

సూరా సూరా అలక్ ఆయత 12 తఫ్సీర్




[1] తఖ్వా: దైవభీతి, భయభక్తి, ఖుర్ఆన్ అవతరణలో ఇక్కడ మొదటి సారి వచ్చింది. ఏకదైవత్వాన్ని దృఢంగా విశ్వసించటం, భక్తిని, ఆరాధనను కేవలం అల్లాహ్ (సు.తా.) కొరకే ప్రత్యేకించుకోవటం మరియు సత్కార్యాలు చేయటం.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now