కురాన్ - 96:13 సూరా సూరా అలక్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

13
أَرَءَيۡتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ

Transliteration: (Ara-aita in kaz zaba wa ta walla )

ఒకవేళ (ఆ నిరోధించే)[1] వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?

సూరా సూరా అలక్ ఆయత 13 తఫ్సీర్




[1] ఈ నిరోధించే వ్యక్తి అబూ-జహల్ అని చాలా మంది వ్యాఖ్యాతల అభిప్రాయం.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now