కురాన్ - 85:3 సూరా సూరా బురూజ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

3
وَشَاهِدٖ وَمَشۡهُودٖ

Transliteration: (Wa shaahidinw wa mashhood)

చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా![1]

సూరా సూరా బురూజ్ ఆయత 3 తఫ్సీర్




[1] ఈ ఆయతు వ్యాఖ్యానంలో భేదాభిప్రాయాలున్నాయి. ఇమామ్ షౌకాని ఒక 'హదీస్' ఆధారంగా అన్నారు: షాహిదున్: అంటే జుము'అహ్ దినం. ఆరోజు విశ్వాసి చేసిన పని, పునరుత్థాన దినమున దానికి సాక్ష్యమిస్తుంది. మష్ హూదున్ : అంటే 9వ జు'ల్ 'హజ్జ్, 'అరఫాత్ దినం. ఏ రోజైతే ముస్లింలు 'హజ్ కొరకు సమావేశమవుతారో! మరొక తాత్పర్యం: "అంతా చేసే ఆయన, అల్లాహుతా'ఆలా సాక్షిగా మరియు ఆయన సాక్షిగా నిలిపేవాని సాక్షిగా!"

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now