కురాన్ - 85:4 సూరా సూరా బురూజ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

4
قُتِلَ أَصۡحَٰبُ ٱلۡأُخۡدُودِ

Transliteration: (Qutila as haabul ukhdood)

అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.[1]

సూరా సూరా బురూజ్ ఆయత 4 తఫ్సీర్




[1] పైన పేర్కొన్నట్లు నజ్ రాన్ లోని సత్యతిరస్కారులు, ఆ కాలపు విశ్వాసులను ఒక అగ్ని కందకంలో త్రోసి చంపేవారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now