కురాన్ - 15:86 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

86
إِنَّ رَبَّكَ هُوَ ٱلۡخَلَّـٰقُ ٱلۡعَلِيمُ

Transliteration: (Inna Rabbaka Huwal khallaaqul 'aleem)

నిశ్చయంగా, నీ ప్రభువు ఆయనే సర్వ సృష్టికర్త,[1] సర్వజ్ఞుడు.[2]

సూరా సూరా హిజ్ర్ ఆయత 86 తఫ్సీర్




[1] అల్-'ఖల్లాఖ్: The Greatest Creator, The Creator of all things. సృష్టి క్రియలో పరిపూర్ణుడు, సృష్టికర్త. సముచిత రూపం శక్తిసామర్థ్యాలు ఇచ్చి తీర్చిదిద్ది అత్యుత్తమంగా సృష్టించేవాడు. చూడండి, అల్-'ఖాలిఖు:7:102. [2] చూడండి, 7:199.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now