కురాన్ - 104:8 సూరా సూరా హుమజా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

8
إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ

Transliteration: (Innahaa 'alaihim mu'sada )

నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.[1]

సూరా సూరా హుమజా ఆయత 8 తఫ్సీర్




[1] ముఅ''సదతున్: క్రమ్ముకొను. ఆ నరకపు ద్వారాలు మూయబడి ఉంటాయి. ఎవ్వరూ దాని నుండి బయట పడలేరు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now