కురాన్ - 72:6 సూరా సూరా జిన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

6
وَأَنَّهُۥ كَانَ رِجَالٞ مِّنَ ٱلۡإِنسِ يَعُوذُونَ بِرِجَالٖ مِّنَ ٱلۡجِنِّ فَزَادُوهُمۡ رَهَقٗا

Transliteration: (Wa annahoo kaana rijaalun minal insi ya'oozoona bi rijaalin minal jinni fa zaadoohum rahaqa)

మరియు వాస్తవానికి, మానవులలో నుండి కొందరు పురుషులు, జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు, వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు[1].

సూరా సూరా జిన్ ఆయత 6 తఫ్సీర్




[1] చివరి వాక్యానికి కొందరు వ్యాఖ్యాతలు ఈ విధంగా తాత్పర్యం చెప్పారు : "కాని వారు, వారి (మానవుల) పాపాన్ని అవిశ్వాసాన్ని మరింత అధికం చేశారు." ఇస్లాంకు ముందు 'అరబ్బులు తమ ప్రయాణాలలో ఎక్కడైనా ఆగితే, అక్కడి జిన్నాతులతో శరణు కోరేవారు. ఇస్లాం దీనిని నిషేధించింది మరియు కేవలం ఒకే ఒక్క ప్రభువు, అల్లాహ్ (సు.తా.) తో శరణు కోరటాన్ని మాత్రమే విధిగా చేసింది. చూడండి, 15:23.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now