కురాన్ - 72:8 సూరా సూరా జిన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

8
وَأَنَّا لَمَسۡنَا ٱلسَّمَآءَ فَوَجَدۡنَٰهَا مُلِئَتۡ حَرَسٗا شَدِيدٗا وَشُهُبٗا

Transliteration: (Wa annaa lamasnas samaaa'a fa wajadnaahaa muli'at harasan shadeedanw wa shuhuba)

మరియు నిశ్చయంగా, మేము ఆకాశాలలో (రహస్యాలను) తొంగి చూడటానికి ప్రయత్నించినపుడు, మేము దానిని కఠినమైన కావలివారితో మరియు అగ్ని జ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము[1].

సూరా సూరా జిన్ ఆయత 8 తఫ్సీర్




[1] చూడండి, 15:17-18. ఆకాశాలలో దైవదూతలు ('అలైహిమ్.స.), ఇతరులు అక్కడి మాటలు వినకుండా కాపలాకాస్తూ ఉంటారు మరియు ఈ అగ్నికణాలు (షుహుబున్) ఆకాశాలలోని మాటలు వినటానికి పైకి పోయే జిన్నాతులపై పడతాయి. షుహుబున్ - షిహాబున్ బ.వ.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now