కురాన్ - 107:2 సూరా సూరా మౌన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

2
فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ

Transliteration: (Fazaalikal lazee yadu'ul-yateem )

అతడే అనాథులను కసరి కొట్టేవాడు;[1]

సూరా సూరా మౌన్ ఆయత 2 తఫ్సీర్




[1] ఎందుకంటే అతడు పిసినారి, తీర్పుదినాన్ని విశ్వసించని వాడు మరియు ఇహలోకంలో చేసిన పుణ్యాలకు పరలోకంలో లభించే ప్రతిఫలాన్ని విశ్వసించని వాడు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now