కురాన్ - 107:5 సూరా సూరా మౌన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

5
ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ

Transliteration: (Allazeena hum 'an salaatihim saahoon )

ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో![1]

సూరా సూరా మౌన్ ఆయత 5 తఫ్సీర్




[1] ఇలాంటి వారు అసలు నమా'జ్ చేయరు. ఒకవేళ చేసినా అశ్రద్ధతో చేస్తారు, నిర్ణీత సమయంలో చేయరు. భయభక్తులతో నమా'జ్ చేయరు. చూడండి, 4:142.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now