కురాన్ - 58:21 సూరా సూరా ముజాదిలా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

21
كَتَبَ ٱللَّهُ لَأَغۡلِبَنَّ أَنَا۠ وَرُسُلِيٓۚ إِنَّ ٱللَّهَ قَوِيٌّ عَزِيزٞ

Transliteration: (Katabal laahu la aghlibanna ana wa Rusulee; innal laaha qawiyyun 'Azeez)

"నిశ్చయంగా, నేను మరియు నా ప్రవక్తలు మాత్రమే ప్రాబల్యం వహిస్తాము" అని అల్లాహ్ వ్రాసి పెట్టాడు.[1] నిశ్చయంగా, అల్లాహ్ మహాబలశాలి, సర్వశక్తిమంతుడు!

సూరా సూరా ముజాదిలా ఆయత 21 తఫ్సీర్




[1] లౌ'హె-మ'హ్ ఫూ"జ్ లో వ్రాసిపెట్టబడిన విధివ్రాతలో ఎలాంటి మార్పు జరుగదు. ఇంకా చూడండి, 40:51-52.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now