కురాన్ - 54:53 సూరా సూరా ఖమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

53
وَكُلُّ صَغِيرٖ وَكَبِيرٖ مُّسۡتَطَرٌ

Transliteration: (Wa kullu sagheerinw wa kabeerin mustatar)

మరియు ప్రతి చిన్న మరియు ప్రతి పెద్ద విషయం అన్నీ వ్రాయబడి ఉన్నాయి.[1]

సూరా సూరా ఖమర్ ఆయత 53 తఫ్సీర్




[1] అంటే మానవుల కర్మలూ, మాటలూ, అన్నీ వ్రాయబడి ఉన్నాయి చిన్నవి గానీ పెద్దవి గానీ, మంచివి గానీ చెడ్డవి గానీ!

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now