కురాన్ - 56:34 సూరా సూరా వాఖియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

34
وَفُرُشٖ مَّرۡفُوعَةٍ

Transliteration: (Wa furushim marfoo'ah)

మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు.[1]

సూరా సూరా వాఖియా ఆయత 34 తఫ్సీర్




[1] కొందరు వ్యాఖ్యాతలు: 'ఫురుషిన్' - శబ్దానికి, భార్యలు అని అర్థమిచ్చారు. మరియు 'మర్ ఫూ'అతిన్' అంటే మంచి, పెద్ద స్థానాలు గలవారు అని.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now