కురాన్ - 56:36 సూరా సూరా వాఖియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

36
فَجَعَلۡنَٰهُنَّ أَبۡكَارًا

Transliteration: (Faja'alnaahunna abkaaraa)

మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;[1]

సూరా సూరా వాఖియా ఆయత 36 తఫ్సీర్




[1] సద్వర్తనులైన స్త్రీలు చనిపోయినప్పుడు ఎంత వృద్ధులుగా ఉన్నా, పునరుత్థాన దినమున యవ్వన కన్యలుగా లేపబడతారు. వారు నిత్యం యవ్వన స్థితిలోనే ఉంటారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now