కురాన్ - 99:1 సూరా సూరా జల్జల అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

1
إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا

Transliteration: (Izaa zul zilatil ardu zil zaalaha )

భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు![1]

సూరా సూరా జల్జల ఆయత 1 తఫ్సీర్




[1] ఇది మొదటి సారి బాకా ఊదబడినప్పుడు సంభవిస్తుంది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now