కురాన్ - 99:4 సూరా సూరా జల్జల అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

4
يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا

Transliteration: (Yawmaa izin tuhaddithu akhbaaraha )

ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.[1]

సూరా సూరా జల్జల ఆయత 4 తఫ్సీర్




[1] దాని సమాచారాలు ఇలా ఉంటాయి, దైవప్రవక్త ('స'అస) అన్నారు: "ప్రతివ్యక్తి భూమిపై చేసిన కర్మలన్నింటికీ, అది సాక్ష్యమిస్తుంది: 'ఈ ఈ వ్యక్తి ఈ ఈ కర్మలు, ఈ ఈ రోజులలో చేసాడని, తెలుపుతుంది.' " (తిర్మి'జీ, ముస్నద్ అ'హ్మద్-2/374).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now