కురాన్ - 26:12 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

12
قَالَ رَبِّ إِنِّيٓ أَخَافُ أَن يُكَذِّبُونِ

Transliteration: (Qaala Rabbi inneee akhaafu ai yukazziboon)

(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.[1]

సూరా సూరా షుఅరా ఆయత 12 తఫ్సీర్




[1] దీనితో తెలిసేదేమిటంటే సాధారణ మానవుల వలె, దైవప్రవక్తలకు కూడా సహజమైన భయం కలగవచ్చు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now