కురాన్ - 26:13 సూరా సూరా షుఅరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

13
وَيَضِيقُ صَدۡرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرۡسِلۡ إِلَىٰ هَٰرُونَ

Transliteration: (Wa yadeequ sadree wa laa yantaliqu lisaanee fa arsil ilaa Haaroon)

నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది[1], కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు.

సూరా సూరా షుఅరా ఆయత 13 తఫ్సీర్




[1] దీనికి కారణం అతని నాలుకలో ఉన్న ముడి ('ఉఖ్ దతున్) చూడండి, 20:25-34.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now