కురాన్ - 65:9 సూరా సూరా తలాఖ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

9
فَذَاقَتۡ وَبَالَ أَمۡرِهَا وَكَانَ عَٰقِبَةُ أَمۡرِهَا خُسۡرًا

Transliteration: (Fazaaqat wabbala amrihaa wa kaana 'aaqibatu amrihaa khusraa)

కావున వారు తమ వ్యవహారాల దుష్టఫలితాన్ని రుచి చూశారు[1]. మరియు వారి వ్యవహారాల పర్యవసానం నష్టమే!

సూరా సూరా తలాఖ్ ఆయత 9 తఫ్సీర్




[1] చూడండి, 64:5.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now