కురాన్ - 113:2 సూరా సూరా ఫలఖ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

2
مِن شَرِّ مَا خَلَقَ

Transliteration: (Min sharri maa khalaq)

ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;[1]

సూరా సూరా ఫలఖ్ ఆయత 2 తఫ్సీర్




[1] ఇక్కడ ప్రతి రకపు కీడునుండి శరణు కోరబడుతోంది. షైతానుల నుండి, నరకం నుండి మరియు మానవునికి హాని కలిగించే ప్రతిదాని నుండి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now