కురాన్ - 113:5 సూరా సూరా ఫలఖ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

5
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ

Transliteration: (Wa min sharri haasidin izaa hasad )

మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"[1]

సూరా సూరా ఫలఖ్ ఆయత 5 తఫ్సీర్




[1] 'హాసిదిన్: అసూయపడే వాడి కీడు నుండి కూడా శరణు కోరబడుతోంది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now