కురాన్ - 113:3 సూరా సూరా ఫలఖ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

3
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ

Transliteration: (Wa min sharri ghaasiqin izaa waqab )

మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో![1]

సూరా సూరా ఫలఖ్ ఆయత 3 తఫ్సీర్




[1] ఎందుకంటే చీకటిలోనే హానికరమైన జంతువులు, పాములు, తేళ్ళు బయటికి వస్తాయి. నేరస్థులు రాత్రిలోనే నేరాలు చేస్తారు. ఇక్కడ విధమైన అన్ని కీడుల నుండి శరణు కోరబడుతోంది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now