కురాన్ - 53:14 సూరా సూరా నజమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

14
عِندَ سِدۡرَةِ ٱلۡمُنتَهَىٰ

Transliteration: ('Inda sidratil muntaha)

(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.[1]

సూరా సూరా నజమ్ ఆయత 14 తఫ్సీర్




[1] అంటే మే'రాజ్ రాత్రిలో ఏడవ ఆకాశపు చివరి హద్దులోనున్న రేగుచెట్టు (సిద్ రతుల్ - మున్ తహ్) దగ్గర దైవప్రవక్త ('స'అస) జిబ్రీల్ ('అ.స.) ను అతని నిజరూపంలో రెండవసారి చూశారు. ఏ దైవదూత కూడా ఆ 'సిద్ రతుల్ - మున్ తహా కంటే ముందుకు పోలేడు. దైవదూత ('అలైహిమ్.స.) లక అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలు లభించేది అక్కడే.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now