కురాన్ - 53:15 సూరా సూరా నజమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

15
عِندَهَا جَنَّةُ ٱلۡمَأۡوَىٰٓ

Transliteration: ('Indahaa jannatul maawaa)

అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా'వా ఉంది.[1]

సూరా సూరా నజమ్ ఆయత 15 తఫ్సీర్




[1] దీనిని జన్నతుల్-మఅ'వా అనటానికి కారణం ఇది ఒకప్పటి ఆదమ్ ('అ.స.) యొక్క నివాస స్థలం. ఆత్మలన్నీ అక్కడికే పోయి చేరుతాయని కొందరంటారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్.)

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now