కురాన్ - 53:16 సూరా సూరా నజమ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

16
إِذۡ يَغۡشَى ٱلسِّدۡرَةَ مَا يَغۡشَىٰ

Transliteration: (Iz yaghshas sidrata maa yaghshaa)

అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు![1]

సూరా సూరా నజమ్ ఆయత 16 తఫ్సీర్




[1] మే'రాజ్ రాత్రిలో దైవప్రవక్త ('స'అస) అక్కడికి చేరుకున్నప్పుడు బంగారు పక్షులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దైవదూతల నీడలు దానిపై పడుతూ ఉంటాయి. అల్లాహ్ (సు.తా.) యొక్క జ్యోతి అక్కడ ఉంటుంది. (ఇబ్నె-కసీ'ర్ మరియు ఇతరులు). అక్కడ దైవప్రవక్త ('స'అస)కు మూడు విషయాలు ప్రసాదించబడ్డాయి. 1) ఐదు పూటల నమా'జ్ లు, 2) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు మరియు 3) షిర్క్ కు దూరంగా ఉంటే ముస్లింలను క్షమిస్తాననే వాగ్దానం. ('స'హీ'హ్ ముస్లిం).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now